Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌కు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత

Follow Ushodayam on Google
Cherukupally Rakesh Sep 23, 2026 9:46 AM రాజన్న సిరిసిల్లGeneral
ఆదిలాబాద్‌కు బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత - Ushodayam
తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పసి బిడ్డల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలను కలిసి ఘటనపై వివరాలు తెలుసుకుని వారికి తన సానుభూతి తెలియజేయనున్నారు.

Comments

G
Loading comments...