Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పెన్‌గంగా వద్ద నిమజ్జనాలు.. ఎస్పీ పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:39 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ పెన్‌గంగా వద్ద నిమజ్జనాలు.. ఎస్పీ పరిశీలన - Ushodayam
ఆదిలాబాద్‌ పట్టణంలో 85 దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాన నిమజ్జన కేంద్రం పెనుగంగా వద్ద అర్ధరాత్రి ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, సీఐ జి.శ్రావణ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...