Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

89 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన విషపూరిత వానరం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:55 AM జాతీయంGeneral
89 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన విషపూరిత వానరం - Ushodayam
అరుదైన బంగ్కా స్లో లోరిస్‌ 89 ఏళ్ల తర్వాత ఇండోనేసియాలో మళ్లీ కనిపించింది. బంగ్కా దీవిలో శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. 1937 తర్వాత ఆచూకీ లేకపోవడంతో అంతరించిపోయాయని భావించారు. ప్రపంచంలోనే ఏకైక విషపూరిత వానరమైన వీటిలో కొన్ని విద్యుత్‌ తీగల వల్ల గాయపడ్డాయి. చికిత్స అనంతరం అడవుల్లోకి వదిలారు.

Comments

G
Loading comments...