Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ.. మంధన సరసన షఫాలీ!

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 2:19 PM జాతీయంక్రీడలు
26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ.. మంధన సరసన షఫాలీ! - Ushodayam
జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్‌ షఫాలీ వర్మ కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించింది. దీంతో వన్డేల్లో భారత్‌ తరఫున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో రిచా ఘోష్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచింది. స్మృతి మంధన 23 బంతుల్లో అర్ధ సెంచరీతో అగ్రస్థానంలో ఉంది. వడోదరలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి, వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Comments

G
Loading comments...