Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల ఉచిత విద్యుత్‌ కోసం ధర్నా

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:36 PM సిద్దిపేటGeneral
24 గంటల ఉచిత విద్యుత్‌ కోసం ధర్నా - Ushodayam
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం దుబ్బాక విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి. భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...