Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2012-17 మధ్య యూపీలో అల్లర్లు: యోగి

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:48 AM జాతీయంGeneral
2012-17 మధ్య యూపీలో అల్లర్లు: యోగి - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లో గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజకీయ జోక్యంతో పోలీసు వ్యవస్థ బలహీనపడిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2012–17 మధ్య రాష్ట్రంలో 815 అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు రాజకీయ ఆంక్షలు తొలగించామని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని లక్నోలో పోలీస్ సంస్మరణ దినోత్సవంలో తెలిపారు.

Comments

G
Loading comments...