Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల రికార్డు బద్దలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:40 PM జాతీయంక్రీడలు
17 ఏళ్ల రికార్డు బద్దలు - Ushodayam
టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ నమన్ ధీర్‌ టీ20 అంతర్జాతీయ ఛేజింగ్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచ్‌లో 15 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.ఇప్పటివరకు ఈ రికార్డు ఇర్ఫాన్ పఠాన్‌ పేరిట ఉండేది.

Comments

G
Loading comments...