Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహ ప్రోత్సాహక బాండ్లు పంపిణీ

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 6:37 PM రాజన్న సిరిసిల్లGeneral
కులాంతర వివాహ ప్రోత్సాహక బాండ్లు పంపిణీ - Ushodayam

Photo Gallery

కులాంతర వివాహ ప్రోత్సాహక బాండ్లు పంపిణీ - gallery image 1
కులాంతర వివాహ ప్రోత్సాహక బాండ్లు పంపిణీ - gallery image 2
కులాంతర వివాహ ప్రోత్సాహక బాండ్లు పంపిణీ - gallery image 3
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహ ప్రోత్సాహకం కింద 16 మందికి మంజూరైన ఫిక్స్‌డ్ బాండ్లను అధికారులు అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లబ్ధిదారులకు మొత్తం రూ.2.50 లక్షల విలువైన బాండ్లను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...