Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13 ఎకరాల వరి ఎండిపోవడంతో మహిళా రైతు కన్నీరు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:44 PM మహబూబ్‌నగర్General
13 ఎకరాల వరి ఎండిపోవడంతో మహిళా రైతు కన్నీరు - Ushodayam
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో ఎండిపోయిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. 13 ఎకరాల పంట ఎండిపోయిందని రైతు జానకమ్మ ఆయన వద్ద కంటతడి పెట్టుకున్నారు. పంటలు ఎండిపోయిన మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పాదయాత్ర చేస్తున్నట్లు ఆల తెలిపారు. రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...