Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12వ పీఆర్సీ కమిషనర్‌గా దినేష్‌కుమార్

Follow Ushodayam on Google
Shruthi Oct 02, 2026 6:45 AM అమరావతిGeneral
12వ పీఆర్సీ కమిషనర్‌గా దినేష్‌కుమార్ - Ushodayam
అధికారంలోకి వచ్చిన 27 నెలల తర్వాత 12వ వేతన సవరణ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోపు కమిషన్ నివేదిక సమర్పించాలని, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను స్వీకరించి సొంత విధానం రూపొందించుకోవాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...