Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదల్లో గుడిసె పై 12 మంది.. వాయుసేన రక్షణ

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 12:36 PM జాతీయంGeneral
వరదల్లో గుడిసె పై 12 మంది.. వాయుసేన రక్షణ - Ushodayam
ఛత్తీస్‌గఢ్‌లో ఇంద్రావతి నది వరదల్లో గుడిసె పైకప్పుపై 12 మంది చిక్కుకున్నారు. గుడిసె కూలిపోయే ప్రమాదం ఉండటంతో వాయుసేన రంగంలోకి దిగింది. హెలికాప్టర్‌ ద్వారా సాహసోపేతంగా రెస్క్యూ చేపట్టి 12 మందిని సురక్షితంగా తరలించింది. దీంతో బాధితులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Comments

G
Loading comments...