Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

103వ వార్డు అభివృద్ధికి గుర్రం శ్రీను హామీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:20 PM విశాఖపట్నంGeneral
103వ వార్డు అభివృద్ధికి గుర్రం శ్రీను హామీ - Ushodayam
103వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని వైసీపీ అభ్యర్థి గుర్రం శ్రీను తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే వార్డులో పుట్టి పెరిగానని, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలు తనకు తెలుసని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...