Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

1,000 TMCల నీటిని వదిలేశారు: కేటీఆర్

Follow Ushodayam on Google
Harika Oct 16, 2026 10:05 AM హైదరాబాద్General
1,000 TMCల నీటిని వదిలేశారు: కేటీఆర్ - Ushodayam
జూన్ 1 నుంచి గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంపులను సరిగ్గా వినియోగించి ఉంటే రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని, పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీటిని తరలించుకుపోయిందని కేటీఆర్ ఆరోపించారు.

Comments

G
Loading comments...