Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్ యథాతథం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:17 AM అనకాపల్లి General
ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్ యథాతథం - Ushodayam
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు లేదని రావికమతం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అంబేడ్కర్ తెలిపారు. అభ్యర్థులు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురు, శుక్రవారాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల వివాదాలు ఉన్న ప్రాంతాలకు మాత్రమే సుప్రీంకోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు.

Comments

G
Loading comments...