Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతరం అడుగు.. కార్పొరేటర్‌గా

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:34 AM ప్రకాశం General
యువతరం అడుగు.. కార్పొరేటర్‌గా - Ushodayam
ఒంగోలు 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా 24 ఏళ్ల చావలి చర్పిత నామినేషన్‌ దాఖలు చేశారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆమె, రాజకీయాలపై ఆసక్తితో తెదేపా తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాము ఉంటున్న డివిజన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తనకు ఈ అవకాశం దక్కిందని ఆమె తెలిపారు. చదువుకున్న యువత ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...