Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలో తల్లీబిడ్డల మృతి.. ఇద్దరికి జైలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 4:09 PM అంతర్జాతీయంGeneral
యూకేలో తల్లీబిడ్డల మృతి.. ఇద్దరికి జైలు - Ushodayam
బ్రిటన్‌లో స్పోర్ట్స్ కార్లతో ప్రమాదకర రేసింగ్‌కు పాల్పడి తల్లీబిడ్డల మృతికి కారణమైన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు లీడ్స్ క్రౌన్ కోర్టు జైలు శిక్ష విధించింది. హర్‌దీప్ బచ్చూకు 12 ఏళ్లు, జస్‌కమల్ రియత్‌కు 16 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. 2023లో జరిగిన ఈ ఘటనలో స్కూలుకు వెళ్తున్న 27 ఏళ్ల మహిళ, ఆమె నాలుగేళ్ల కుమార్తె కారు ఢీకొని అక్కడికక్కడే మరణించారు.

Comments

G
Loading comments...