Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలో ‘బీ రెడీ’ ప్రచారం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 5:56 PM అంతర్జాతీయంGeneral
యూకేలో ‘బీ రెడీ’ ప్రచారం - Ushodayam
తీవ్ర వాతావరణం, కార్చిచ్చులు, సైబర్ దాడులు, సేవలకు అంతరాయం వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు యూకే ప్రభుత్వం ‘బీ రెడీ’ ప్రచారాన్ని ప్రారంభించింది. మూడు రోజులకు సరిపడా ఆహారం, నీరు, నగదు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. టార్చిలైట్లు, బ్యాటరీలు, రేడియో వంటి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని, షాపింగ్‌కు వెళ్లినప్పుడు కొద్దికొద్దిగా నిత్యావసరాలు సమకూర్చుకోవాలని తెలిపింది.

Comments

G
Loading comments...