Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యనమలకుదురు లాకుల వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 09, 2026 10:35 AM కృష్ణా జిల్లాGeneral
యనమలకుదురు లాకుల వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు - Ushodayam
యనమలకుదురు లాకుల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...