Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YCPకి సాయిప్రసాద్‌ గుడ్‌బై?

Follow Ushodayam on Google
Anuroop Sep 08, 2026 11:32 AM కాకినాడGeneral
YCPకి సాయిప్రసాద్‌ గుడ్‌బై? - Ushodayam
పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్‌ ఛైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పినట్లు నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలక నేతగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో కూటమి ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో రాజీనామా అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...