Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YCP MLC హౌస్ అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:54 AM నెల్లూరుGeneral
YCP MLC హౌస్ అరెస్ట్ - Ushodayam
YCP నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బాలాజీనగర్ సీఐ సాంబశివరావు ఆయన నివాసానికి వెళ్లి హౌస్ అరెస్ట్ నోటీసులు అందజేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇదివరకే కాకాణిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...