Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు: తుమ్మల

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:32 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
యాసంగిలో వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు: తుమ్మల - Ushodayam
ఎల్‌నినో, కరువు పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ప్రస్తుత వానాకాలం పంటను కాపాడాలని, యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాద్రి జిల్లాలో 40 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...