Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘యానిమల్‌’ రికార్డుపై ‘రామాయణ’ గురి.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో జోరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 11:50 AM జాతీయంవినోదం
‘యానిమల్‌’ రికార్డుపై ‘రామాయణ’ గురి.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో జోరు - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన ‘రామాయణ’ నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఓవర్సీస్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇప్పటివరకు 2.58 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోనూ రూ.15.56 కోట్ల గ్రాస్‌ వసూళ్లు నమోదయ్యాయి. రణ్‌బీర్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్‌ వీకెండ్‌ సాధించిన ‘యానిమల్‌’ తొలి వారాంతంలో ఓవర్సీస్‌లో 13.19 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

Comments

G
Loading comments...