Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదమరిలో టీబీ నిర్ధారణ పరీక్షలు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:08 PM చిత్తూరుGeneral
యాదమరిలో టీబీ నిర్ధారణ పరీక్షలు - Ushodayam
ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా యాదమరి మండలంలోని కీనటంపల్లి, దాసరపల్లి కేంద్రాల్లో టీబీ స్క్రీనింగ్, కళ్లె, ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించారు. యాదమరి పీహెచ్‌సీ పరిధిలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా శిబిరాలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...