Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు ఉన్నాయి: ట్రంప్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 22, 2026 9:22 PM అంతర్జాతీయంGeneral
మా దగ్గర కావాల్సినన్ని ఆయుధాలు ఉన్నాయి: ట్రంప్‌ - Ushodayam
ఐరాస 81వ జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధ నిల్వలు ఉన్నాయని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వాటిని తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. అమెరికా ఐక్యంగా ఉంటే ఇరాన్‌ ఉగ్రవాద ముప్పు ముగుస్తుందని, చమురు ధరలు మరింత తగ్గుతాయని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...