Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబర్తిలో వాటర్ ట్యాంక్ పనుల పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 12:51 PM హన్మకొండ General
పెంబర్తిలో వాటర్ ట్యాంక్ పనుల పరిశీలన - Ushodayam
హసన్‌పర్తి మండలం పెంబర్తిలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ వాటర్‌ ట్యాంక్‌ పనులను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...