Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో చెత్త దహనంతో పొగ ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 12:34 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో చెత్త దహనంతో పొగ ఇబ్బందులు - Ushodayam
గద్వాల పట్టణంలోని నోబెల్ స్కూల్ పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది చెత్తను డంప్ చేసి నిప్పు పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కాలడంతో దట్టమైన నల్లని పొగ అలుముకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయాన్నే విషపూరిత పొగ పీల్చాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తకు నిప్పు పెట్టకుండా రీసైక్లింగ్ మార్గాలు చూడాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...