Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపారి ఇంట్లో రూ.42 లక్షలు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:29 AM అమరావతిGeneral
వ్యాపారి ఇంట్లో రూ.42 లక్షలు - Ushodayam
నంద్యాల జిల్లా ఆత్మకూరులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి భీమిశెట్టి ఇంట్లో పోలీసులు సోదాలు చేసి రూ.42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోదాల వివరాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు. నగదు మూలాలపై విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...