Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వస్తు తయారీదారులుగా ఎదుగుదాం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 9:53 AM హైదరాబాద్General
వస్తు తయారీదారులుగా ఎదుగుదాం - Ushodayam
మనం ‘మిడిల్ ఇన్‌కం ట్రాప్’ భ్రమ నుంచి బయటపడి సేవల రంగం నుంచి వస్తువుల తయారీదారులుగా ఎదగాలని హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్‌చౌదరి పిలుపునిచ్చారు. ఇక్ఫాయ్ 16వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని, పరిశోధనలపై కార్పొరేట్ సంస్థలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...