Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి జలమయమైన నెల్లూరు రహదారులు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 2:58 PM నెల్లూరుGeneral
వర్షానికి జలమయమైన నెల్లూరు రహదారులు - Ushodayam
గురువారం కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రంక్ రోడ్‌లోని గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట, మూడు హాళ్ల రోడ్డు, సండే మార్కెట్, కోటమిట్ట ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది. పొగతోటలో కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరింది.

Comments

G
Loading comments...