వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 201 ఓట్లలో 85 చెల్లనివిగా తేలాయి. టీడీపీకి 50, వైసీపీకి 54, స్వతంత్ర అభ్యర్థులకు 11 ఓట్లు పోలయ్యాయి.
రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Comments
Loading comments...

