Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
Ganga Sep 23, 2026 11:20 AM పార్వతీపురం మన్యంGeneral
వర్షాలతో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డా. విజయలక్ష్మి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. డెంగ్యూ, మలేరియా నివారణకు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఈగలు వాలిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...