Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరకట్నం ఇచ్చిన... తీసుకున్న నేరమే

Follow Ushodayam on Google
K Anuradha Sep 19, 2026 4:51 PM శ్రీకాకుళంGeneral
వరకట్నం ఇచ్చిన... తీసుకున్న నేరమే - Ushodayam
వరకట్నం సామాజిక దురాచారం మాత్రమే కాకుండా చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. నల్సా ‘జాగృతి’ కార్యక్రమంలో భాగంగా బుర్జలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం, ప్రోత్సహించడం నేరమని తెలిపారు గృహహింస నిరోధక చట్టం, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...