Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదయ్యపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:48 AM తిరుపతిGeneral
వరదయ్యపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్‌ఐ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ప్రధాన బజారుతో పాటు వీధుల్లో కవాతు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో గొడవలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...