Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదరాజపూర్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:28 PM సిద్దిపేటGeneral
వరదరాజపూర్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక - Ushodayam
మర్కూక్ మండలం వరదరాజపూర్ కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా అంతని నరేశ్, ఉపాధ్యక్షుడిగా అంతని వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా కొండ వెంకటేశ్, యూత్ అధ్యక్షుడిగా వల్లపు కనకయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ తండా కనకయ్య గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రాల నరసింహులు, సర్పంచ్ కిష్టయ్య, ఉపసర్పంచ్ కొంతం సరిత కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...