Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
K. Anuradha Sep 24, 2026 7:38 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే - Ushodayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జి.సిగడాం మండలం ఎందువపేట గ్రామంలోకి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) గురువారం గ్రామాన్ని సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వ నిధులు తీసుకువస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...