Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జనసేనలోకి యనమల రామకృష్ణుడు

Follow Ushodayam on Google
A. Suresh Sep 25, 2026 5:41 PM కోనసీమఆంధ్రప్రదేశ్
జనసేనలోకి యనమల రామకృష్ణుడు - Ushodayam
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీలో సీటు దక్కకపోవడంతో యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. అయితే, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడి జనసేన వైపు అడుగులు వేశారు.

Comments

G
Loading comments...