Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలపై వీఆర్‌పురం పోలీసుల హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 4:08 PM అల్లూరి General
వరదలపై వీఆర్‌పురం పోలీసుల హెచ్చరిక - Ushodayam
వీఆర్‌పురం మండలంలో వాగులు, చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సాధిక్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అన్నవరం, సీతంపేట, జల్లివారిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని కోరారు. వర్షాల సమయంలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...