Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు తప్పని తిప్పలు.. పలు బూత్‌లకు తాళాలు

Follow Ushodayam on Google
vihar Aug 31, 2026 11:12 AM కృష్ణా జిల్లాGeneral
ఓటర్లకు తప్పని తిప్పలు.. పలు బూత్‌లకు తాళాలు - Ushodayam
ఓటరు జాబితాల ప్రత్యేక సవరణలో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓటు మార్పు కోసం బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా.. గుడివాడలో పలు పోలింగ్‌ బూత్‌లకు ఆదివారం తాళాలు దర్శనమిచ్చాయి. బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ఓటర్లు వెనుదిరిగారు.

Comments

G
Loading comments...