Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల కులాల వారీ వివరాలు పూర్తి

Follow Ushodayam on Google
Anuroop Sep 08, 2026 2:46 PM అల్లూరి General
ఓటర్ల కులాల వారీ వివరాలు పూర్తి - Ushodayam
రాజవొమ్మంగి మండలంలో ఓటర్ల కుల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిందని ఎంపీడీవో యాదగిరేశ్వరరావు తెలిపారు. తాజా ఓటర్ల జాబితాలను అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. మండలంలో ఎస్టీలు 19,361, ఎస్సీలు 726, ఇతరులు 726 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. 11 ఎంపీటీసీ వార్డుల వారీగా మ్యాపింగ్ పూర్తిచేశామని, రాబోయే స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...