Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతరం కాంప్లెక్స్‌లో వరదనీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:16 PM పార్వతీపురం మన్యంGeneral
వంతరం కాంప్లెక్స్‌లో వరదనీరు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు బలిజిపేట మండలం వంతరం కాంప్లెక్స్ ప్రాంతంలో వరదనీరు భారీగా చేరింది. దీంతో స్థానికులు రాకపోకలకు, రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి, నిలిచిన నీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...