Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో రెండో రోజు కాలువల తొలగింపు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 11:01 AM వనపర్తిGeneral
వనపర్తిలో రెండో రోజు కాలువల తొలగింపు - Ushodayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణలో భాగంగా రెండో రోజు మురుగు కాలువల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ నిరంజన్, పుర సిబ్బంది సుమన్ పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో పనులు చేపడుతున్నారు. పనుల కారణంగా వాహనాల రాకపోకలకు స్వల్పంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.

Comments

G
Loading comments...