Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరులో అంగన్వాడీ టీచర్ల ధర్నా

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:52 PM నాగర్ కర్నూల్General
వంగూరులో అంగన్వాడీ టీచర్ల ధర్నా - Ushodayam
వంగూరు మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు సోమవారం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు వెళ్లి ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...