Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావిడి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:48 PM విజయనగరంGeneral
వంగరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల హడావిడి - Ushodayam
వంగర మండల పరిషత్ అధ్యక్ష పదవి బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ నుంచి పలువురు ఆశావహులు పదవిని ఆశిస్తుండగా, పార్టీ అధిష్ఠానం బొత్స అమ్మజమ్మ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇరు పార్టీల అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...