Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో 47 కేంద్రాల్లో రేపు పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:41 PM విజయనగరంGeneral
వంగరలో 47 కేంద్రాల్లో రేపు పోలింగ్ - Ushodayam
వంగర మండలంలో 11 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం బుధవారం వంగర హైస్కూల్లో ఆర్వో చంద్రకుమారి ఆధ్వర్యంలో 312 మంది సిబ్బందికి 47 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మండలంలో 35,670 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...