Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో 11 గంటలకు 27.71% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:36 PM విజయనగరంGeneral
వంగరలో 11 గంటలకు 27.71% పోలింగ్ - Ushodayam
వంగర మండలంలో గురువారం ఉదయం 11 గంటల వరకు 27.71 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 35,670 మంది ఓటర్లకు గాను 9,887 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌లో మహిళలు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 5,127 మంది మహిళలు, 4,760 మంది పురుషులు ఓటు వేశారు. మహిళల ఓట్లు పురుషుల కంటే 367 ఎక్కువగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...