Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన సంరక్షణ కార్యక్రమంలో సర్పంచ్

Follow Ushodayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 06, 2026 11:05 AM నిజామాబాద్General
వన సంరక్షణ కార్యక్రమంలో సర్పంచ్ - Ushodayam
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సరోజినీదేవి గంగాధర్ మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొక్కలను పశువుల నుంచి కాపాడేందుకు కంచ ఏర్పాటు చేయడంతో పాటు, మొక్కలకు అవసరమైన యూరియా అందేలా చర్యలు చేపట్టారు. ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ స్వయంగా మొక్కలను పరిశీలించి, వాటి ఎదుగుదలను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...