Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస పక్షులకు యువకుల అండ

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:10 AM అమరావతిGeneral
వలస పక్షులకు యువకుల అండ - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలో వలస పక్షులు వర్షాలకు చెట్ల నుంచి జారిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విలవిల్లాడుతున్న పక్షులను గ్రామ యువకులు రక్షించారు. అటవీ అధికారి మురళీకృష్ణ ఆదేశాలతో బుధవారం దేవరాజు నేతృత్వంలోని సిబ్బంది ప్రాంతాన్ని సందర్శించారు. పక్షులను సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...