Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:45 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వలస ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు - Ushodayam
స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామాల నుంచి వలస వెళ్లిన ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు మొదలయ్యాయి. తాడిమర్రి, ముదిగుబ్బ, గాండ్లపెంట, ఎన్పీ కుంట, నల్లమాడ, నల్లచెరువు, తలుపుల, కదిరి రూరల్ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా వెళ్లారు. ఎక్కడ ఉన్నా ఓటు వేసే రోజు స్వగ్రామానికి రావాలని, తమకే ఓటు వేయాలని ఎంపీటీసీ అభ్యర్థులు ఫోన్లలో కోరుతున్నారు.

Comments

G
Loading comments...