Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రోత్సవాలకు రాష్ట్రపతి ముర్ము

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 2:59 PM జాతీయంGeneral
వజ్రోత్సవాలకు రాష్ట్రపతి ముర్ము - Ushodayam
హర్యానా రాష్ట్ర అవతరణ వజ్రోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం కురుక్షేత్రకు చేరుకున్నారు. తొలుత భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమద్భగవద్గీత సభాగారంలో జరిగే రాష్ట్రస్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం గురుకుల కురుక్షేత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 20 పోలీసు కంపెనీలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...