Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లలో ధరలు సాధారణం

Follow Ushodayam on Google
Anuroop Sep 03, 2026 10:45 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ రైతుబజార్లలో  ధరలు సాధారణం - Ushodayam
విజయవాడ రైతుబజార్లలో గురువారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాటా రూ.27, వంకాయ రూ.24, బెండ రూ.18, మిర్చి రూ.26, కాకరకాయ రూ.30, బీరకాయ రూ.24, దోస రూ.15, సొర రూ.10గా ఉన్నాయి. క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ.42, దొండకాయ రూ.28, ఉల్లిపాయలు రూ.49, బంగాళదుంప రూ.24, అల్లం రూ.175, వెల్లుల్లి రూ.186, నాటు చిక్కుళ్లు రూ.42, బీట్‌రూట్ రూ.40, కీరదోస రూ.48గా విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...